Adhento Gaani Vunnapaatuga Song Lyrics – Jersey Telugu Song

0

Adhento Gaani Vunnapaatuga Song Lyrics - Anirudh Ravichander


Adhento Gaani Vunnapaatuga Song
Singer Anirudh Ravichander
Composer Anirudh Ravichander
Music Anirudh Ravichander
Song WriterKrishna Kanth

Lyrics

అదేంటో గాని ఉన్నపాటుగా



అమ్మాయి ముక్కు మీద నేరుగా



తరాలనాటి కోపమంతా, ఆ ఆ… ఎరుపేగా



నాకంటూ ఒక్కరైనా లేరుగా



నన్నంటుకున్న తారవే నువ్వా



నాకున్న చిన్ని లోకమంత… నీ పిలుపేగా



 



తేరి పార చూడ సాగే దూరమే



ఏది ఏది చేరే చోటనే



సాగే క్షణములాగెనే



వెనకే మనని చూసేనె



చెలిమి చేయమంటు కోరెనే



 



వేగమడిగి చూసెనే



అలుపే మనకి లేదనే



వెలుగులైన వెలిసిపోయెనే



 



మా జోడు కాగా వేడుకేగా



వేకువేప్పుడో తెలీదుగా



ఆ చందమామ మబ్బులో దాగిపోదా



ఏ వేళాపాళా మీకు లేదా



అంటూ వద్దనే అంటున్నదా



ఆ సిగ్గులోన అర్థమే మారిపోదా



 



ఏరి కోరి చేర సాగే కౌగిలే



ఏది ఏది చేరె చోటనే



కౌగిలిరుకు ఆయనే



తగిలే పసిడి ప్రాణమే



కనులలోనే నవ్వు పూసెనే



లోకమిచట ఆగెనే



ముగ్గురో ప్రపంచమాయెనే



మెరుపు మురుపుతోనే కలిసెనే



అదేంటో గాని ఉన్నపాటుగా)



కాలమెటుల మారెనే



దొరికే వరకు ఆగదే



ఒకరు ఒకరుగానే విడిచెనే



 



(అదేంటో గాని ఉన్నపాటుగా)



దూరమెటుల దూరెనే



మనకే తెలిసె లోపలే



సమయమే మారిపోయెనే



 



 




Adhento Gaani Vunnapaatuga Song Watch Video

Post a Comment

0Comments
Post a Comment (0)