Oh Premaa Song From Sita ramam Movie Lyrics - Kapil Kapilan,Chinmayee Sripada
![Oh Premaa Song From Sita ramam Movie](https://img.youtube.com/vi/7ePTGf3fUsI/maxresdefault.jpg)
Singer | Kapil Kapilan,Chinmayee Sripada |
Composer | Vishal Chandrashekhar |
Music | Vishal Chandrashekhar |
Song Writer | Krishna Kanth |
Lyrics
వస్తా… నే వెంటనే
ఉంటా… నీ వెంటనే
ముద్దంటిన చెంపపై
తడి ఆరనే లేదులే
మాటొకటి చెప్పెంతలో
పయనాలు మొదలాయెనే
ఓ ప్రేమా (ఓ ప్రేమా)
అవసరమా (అవసరమా)ఆ ఆఆ
మాయే నీ (మాయే నీ) ఈ ఈఈ
చిరునామా (చిరునామా) ఆ ఆఆ
మనసంతా నీవే ప్రియా
విరహాన్ని చంపేదెలా
అంతరిక్షం అంచుదాక
ప్రేమ తాకిందిగా
నీతో ఙ్ఞాపకాలే
ఈ మంచుల అవి కరగవే
ఈ నీ పరిమళాలే
గుండెలో నిండెలే
ఓ ప్రేమా (ఓ ప్రేమా)
అవసరమా (అవసరమా)ఆ ఆఆ
మాయే నీ (మాయే నీ) ఈ ఈఈ
చిరునామా (చిరునామా) ఆ ఆఆ
ఇటు చూడవా ప్రియతమా
ఎడబాటు అనుకోకుమా
కాలికిందే చిక్కుకుందీ
చూడు నా ప్రాణమే
దూరం ఆవిరాయే
నీ వెచ్చనీ నిశ్వాసలో
నిదురే చెదిరేలోపే
తిరిగిరా స్వప్నమా
ఓ ప్రేమా (ఓ ప్రేమా) ఆ ఆ ఆ
అవసరమా (అవసరమా) ఆ ఆఆ
మాయే నీ (మాయే నీ) ఈ ఈఈ
చిరునామా (చిరునామా) ఆ ఆఆ
Looking impressive content
ReplyDeleteFabulous 😍
ReplyDeleteMy favorite song 🤩
ReplyDelete