Hona Hoyna Song Lyrics - Inno Genga
| Singer | Inno Genga |
| Composer | Anirudh Ravichander |
| Music | Anirudh Ravichander |
| Song Writer | Ananta Sriram,Inno Genga |
Lyrics
వేరే కొత్త భూమిపై ఉన్నానా
ఏదో వింత రాగామే విన్నానా
వేరే కొత్త భూమిపై ఉన్నానా
ఏదో వింత రాగామే విన్నానా
పలికే పాల గువ్వతో
కులికే పూల కొమ్మతో
కసిరే వెన్నెలమ్మతో
స్నేహం చేశా
ఎగిరే పాలవెల్లితో
నడిచే గాజు బొమ్మతో
బంధం ముందు జన్మదా
ఏమో బహుశా
హొయ్నా హొయ్నా హొయ్నా హొయ్నా
హొయ్నా హొయ్నా హొయ్నా హొయ్నా
ఇక ఏదేమైనా మీతో చిందులు వేయన వేయన
హొయ్నా హొయ్నా హొయ్నా హొయ్నా
హొయ్నా హొయ్నా హొయ్నా
కలకాలం నీతో కాలక్షేపం చేయనా చేయనా
ఐ థింక్ ఐ కాట్ ది ఫీల్స్ దిస్ సమ్మర్
బే యూ ఆర్ వన్ ఆఫ్ ఎ కైండ్ నో ఆదర్
బి మై స్వీటీ… బి మై షుగర్
హ్యాడ్ ఎనఫ్ యాస్ ఎ వన్ సైడ్ లవర్
ఐ థింక్ ఐ కాట్ ది ఫీల్స్ దిస్ సమ్మర్
బే యూ ఆర్ వన్ ఆఫ్ ఎ కైండ్ నో ఆదర్
బి మై స్వీటీ… బి మై షుగర్
హ్యాడ్ ఎనఫ్ యాస్ ఎ వన్ సైడ్ లవర్
నా జీవితానికి
రెండో ప్రయాణముందని
దారి వేసినా….. చిట్టి పాదమా
నా జాతకానికి
రెండో భాగముందని
చాటి చెప్పినా…చిన్ని ప్రాణమా
గుండెల్లోనా… రెండో వైపే చూపి
సంబరాన ముంచావే నేస్తమా
నాలో నాకే రెండో రూపం చూపి
దీవించిందే నీలో పొంగే ప్రేమ
వెలిగే వేడుకవ్వనా
కలిసే కానుకవ్వనా
పెదవుల్లోన నింపనా చిరు దరహాసం
ఎవరో రాసినట్టుగా
జరిగే నాటకానికి
మెరుగులు దిద్ది వెయ్యనా
ఇక నా వేషం
హొయ్నా హొయ్నా హొయ్నా హొయ్నా
హొయ్నా హొయ్నా హొయ్నా హొయ్నా
ఇక ఏదేమైనా మీతో చిందులు వేయన వేయన
హొయ్నా హొయ్నా హొయ్నా హొయ్నా
హొయ్నా హొయ్నా హొయ్నా
కలకాలం నీతో కాలక్షేపం చేయనా చేయనా
వేరే కొత్త భూమిపై ఉన్నానా
ఏదో వింత రాగామే విన్నానా
వేరే కొత్త భూమిపై ఉన్నానా
ఏదో వింత రాగామే విన్నానా
