Andhame Athivaivasthe Thaanu le Song from Sulthan Movie

0

Andhame Athivaivasthe Song Lyrics - Prudhvi Chandra


Andhame Athivaivasthe Song
Singer Prudhvi Chandra
Composer Vivek – Mervin
Music Vivek – Mervin
Song WriterKrishna Chaitanya

Lyrics

అందమే అతివై వస్తే తానులే ఊపిరే గతులే తప్పి ఆడెలే గుండెలో ఏవో వినని కేకలే ముందుగా లేనే లేని షాకులే కొంటెగా చూసినా… కోపమే చూపినా ఛానలే మార్చదే నా మనసే తొలితొలి చూపే దరువులు రేపే తిరిగిక చూస్తే అయ్యయ్యో పడిపడి చూసే మత్తే ఎక్కేనే తొలితొలి చూపే దరువులు రేపే తిరిగిక చూస్తే అయ్యయ్యో పడిపడి చూసే మత్తే ఎక్కే… చంపుతోంది నన్నే అందమే అతివై వస్తే తానులే ఊపిరే గతులే తప్పి ఆడెలే గుండెలో ఏవో వినని కేకలే ముందుగా లేనే లేని షాకులే కొంటెగా చూసినా… కోపమే చూపినా ఛానలే మార్చదే నా మనసే తొలితొలి చూపే దరువులు రేపే తిరిగిక చూస్తే అయ్యయ్యో పడిపడి చూసే మత్తే ఎక్కేనే తొలితొలి చూపే దరువులు రేపే తిరిగిక చూస్తే అయ్యయ్యో పడిపడి చూసే మత్తే ఎక్కే… చంపుతోంది నన్నే నీ చెయ్యే తాకి నీళ్ళాకైనా… సర్రూన జర్రం రాదా గండు చీమే నిన్నే కుట్టి… సీతాకోకై పోదా నువ్వట్టా పూసే పచ్చి పసుపే… కొంగొత్త కలరై మారు నీ కాలికంటే మట్టీ కూడా… మిఠాయి కాదా నాకు పోగు చెవికూగినా… ప్రేమ పెరిగేనులే నీ చేతి గోరింటాకే… నా లోకమెరుపెక్కునే నింగి తిరగేసి చీర నేస్తా… తారై రారాదే, తళుకు నువ్వే, తళుకు నువ్వే తొలితొలి చూపే దరువులు రేపే తిరిగిక చూస్తే అయ్యయ్యో పడిపడి చూసే మత్తే ఎక్కేనే తొలితొలి చూపే దరువులు రేపే తిరిగిక చూస్తే అయ్యయ్యో పడిపడి చూసే మత్తే ఎక్కే… చంపుతోంది నన్నే అందమే అతివై వస్తే తానులే ఊపిరే గతులే తప్పి ఆడెలే గుండెలో ఏవో వినని కేకలే ముందుగా లేనే లేని షాకులే




Andhame Athivaivasthe Song Watch Video

Post a Comment

0Comments
Post a Comment (0)