Padi Padi Leche Manasu Title Song Lyrics Lyrics - Armaan Malik, Sinduri Vishal
![Padi Padi Leche Manasu Title Song Lyrics](https://img.youtube.com/vi/Jz4fvd7ftS0/maxresdefault.jpg)
Singer | Armaan Malik, Sinduri Vishal |
Composer | Vishal Chandrashekar |
Music | Vishal Chandrashekar |
Song Writer | Krishna Kanth |
Lyrics
ననన ననానా ననన ననానా ననన ననానా నననా ననన ననానా నననననానా ననన ననానా నననా పద పద పద పదమని పెదవులిలా పరిగెడితే పరి పరి పరి పరివిధముల మది వలదని వారిస్తే పెరుగుతుందే మదికాయాసం పెదవడుగుతుందే చెలి సావాసం పాపం బాధ చూసి రెండు పెదవులొక్కట్టవ్వగా ప్రాణం పోయినట్టే పోయి వస్తే ఆఆ ఆఆ, పడి పడి లేచే… పడి పడి లేచే పడి పడి లే చే మనసూ, ఊఉ ప్రణయంలోనూ… ప్రణయంతోనే, ఏఏ పరిచయమడిగే మనసూ అది నువ్వనీ… నీకే తెలుసూ, ఊఊ ఊ ఊ..! చిత్రంగా ఉందే చెలీ చలి చంపే నీ కౌగిలీ నా బంధీగా ఉంటే సరే చలి కాదా మరి వేసవీ తపస్సు చేసి చినుకే… నీ తనువు తాకెనే నీ అడుగు వెంట నడిచీ… వసంతమొచ్చెనే విసిరావలా మాటే వలలా… కదిలానిలా ఆఆ ఆఆ, పడి పడి లేచే… పడి పడి లేచే పడి పడి లే చే మనసూ, ఊఉ ప్రణయం లోనూ… ప్రణయం తోనే, ఏఏ పరిచయమడిగే మనసూ అది నువ్వనీ… నీకే తెలుసూ, ఊఊ ఊ