Merise merise Song lyrics from pellichupulu

0

Merise merise Song Lyrics - Haricharan,Pranavi Acharya


Merise merise Song
Singer Haricharan,Pranavi Acharya
Composer Vivek sagar
Music Vivek sagar
Song WriterShreshta

Lyrics

మెరిసే మెరిసే మనసే మురిసే నీల

చెలిమే వలనే

చిరు చిరు అసలు వీరిసేగా

కడలే యాదలో మునకేసెనా

తొలి తొలి గా ఏయేఏ. అః అహా ఆ..

ఏయేఏ అరె అరె భువీ తిరిగేనులే

తిరిగి తన దిశ మార్చి

ఏయేఏ అలరారే అలా ఏగిసే

తానే తననే చేరి

హృదయం లోలోనా పరిచెయ్

ఎన్నో వెళుతురులే

మిణుగూరులై ముసిరి ఎదా నిమిరె



కడలే యాదలో మునకేసెనా

చిగురులు తొడిగే లతలే అన్ని

సీతాకోక లాయె

తళతలలడే చుక్కలనే తాకే

నీలకశం చుట్టురా తిరిగేస్తూ

ఎంతశ్చర్యం జాబిల్‌కే

నడకలు నేర్పిoచే

ఏయేఏ అరె అరె భువీ తిరిగేనులే

తిరిగి తన దిశ మార్చి

ఏయేఏ అలరారే అలా ఏగిసే

తనాఏ తననే చేరి



కసూరుతూ కదిలే కాలం

ఏమైపోనట్టు….

కోసారి కోసారి పలకరించు

జల్లులీల ఇన్నల్ళేమైనట్టు

గగానం నయనం తెరువంగా

మురిసే భువనామిల

ఒకటై నడిచే అడుగులిక

నిలవాలి కలకలం

మెరిసే మెరిసే మనసే మురిసే నీల

చెలిమే వలనే

చిరు చిరు అసలు వీరిసేగా

తొలి తొలి గా ఏయేఏ. అః అహా ఆ..

ఏయేఏ అరె అరె భువీ తిరిగేనులే

తిరిగి తన దిశ మార్చి

ఏయేఏ అలరారే అలా ఏగిసే

తానే తననే చేరి

హృదయం లోలోనా పరిచెయ్

ఎన్నో వెళుతురులే

మిణుగూరులై ముసిరి ఎద నిమిరె



Movie : Pelli Choopulu

Lyrics : Shreshta

Music : Vivek Sagar

Singers : Haricharan, Pranavi Acharya



You may like these posts
Merise Merise Song Lyrics Pelli Choopulu Movie (2016)
మెరిసే మెరిసే మనసే మురిసే నీలచెలిమే వలనేచిరు చిరు అసలు వీరిసేగాకడలే యాదలో మునకేసెనాతొలి తొలి గా ఏయేఏ. అః అహా ఆ..ఏయేఏ అరె అరె భువీ తిరిగేనులేతిరిగి తన దిశ మార్చిఏయేఏ అలరారే అలా


Merise merise Song Watch Video

Post a Comment

0Comments
Post a Comment (0)