Inkem inkem inkem kaavale Song

3

Inkem inkem inkem kaavale Song Lyrics - Sid sriram


Inkem inkem inkem kaavale Song
Singer Sid sriram
Composer Gopi sundar
Music Gopi sundar
Song WriterAnanth sriram

Lyrics

తదిగిన | తకఝణు | తదిగిన | తకఝణు తరికిట | తదరిన | తధీంధీంత ఆనందం తలవని తలపుగ యదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఇంకేం యికేం యికేం కావాలే | చాలే యిది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే | యికపై తిరనాల్లే గుండెల్లోన వేగం పెంచావే | గుమ్మం లోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కోగంట ఒక్కో జన్మయ్ | మళ్ళీ పుట్టి ఛస్తున్నానే ఇంకేం యికేం యికేం కావాలే | చాలే యిది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే | యికపై తిరనాల్లే తదిగిన | తకఝణు | తదిగిన | తకఝణు తరికిట | తదరిన | తధీంధీంత ఆనందం తలవని తలపుగ యదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఊహలకు దొరకని సొగసా | ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా | మనసున ప్రతి కొస నీ కనుల మెరుపుల వరస | రేపినది వయసున రభస నా చిలిపి కలలకు బహుశా | యిది వెలుగుల దశ నీ యెదుట నిలబడు చనువే వీసా | అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం యికేం యికేం కావాలే | చాలే యిది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే | యికపై తిరనాల్లే మాయలకు కదలని మగువా | మాటలకు కరగని మధువా పంతమును విడువని బిగువా | జరిగినదడగవా నా కధని తెలుపుట సులువా | జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ | చెలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికే లావా | చల్లబడి నను నువు కరుణించేవా ఇంకేం యికేం యికేం కావాలే | చాలే యిది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే | యికపై తిరనాల్లే గుండెల్లోన వేగం పెంచావే | గుమ్మం లోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కోగంట ఒక్కో జన్మయి | మళ్ళీ పుట్టి ఛస్తున్నానే ఇంకేం యికేం యికేం కావాలే | చాలే యిది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే | యికపై తిరనాల్లే తదిగిన | తకఝణు | తదిగిన | తకఝణు తరికిట | తదరిన | తధీంధీంత ఆనందం తలవని తలపుగ యదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం




Inkem inkem inkem kaavale Song Watch Video

Post a Comment

3Comments
Post a Comment